2025 Oscar Postpone: 2025 ఆస్కార్ నామినేషన్లు వాయిదా..! 11 h ago

featured-image

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ను కార్చిచ్చు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆస్కార్ నామినేషన్ల ఓటింగ్ ఆలస్యమైంది. జనవరి 8 నుంచి 12వరకు జరగాల్సిన ఓటింగ్ ను 14వరకు పొడిగించారు. ఈ మేరకు జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్లను 19న ప్రకటిస్తామని సంస్థ తెలిపింది. 2025 మార్చ్ 2న ఆస్కార్ వేడుక జరగనుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD